ఓ ప్రియతమ....
నీ ఎడబాటు వేదనలోంచి నా కన్నీళ్ళు వస్తే
ఆ కన్నీళ్ళు అన్ని కలసి ఓ కలం అయితే..
ఆ కలానికి ఓ కవిత పూస్తే ఆ కవిత లో మళ్లీ నువ్వే పుట్టావు రా....
ఓ ప్రియతమ....
నీ ఎడబాటు వేదనలోంచి నా కన్నీళ్ళు వస్తే
ఆ కన్నీళ్ళు అన్ని కలసి ఓ కలం అయితే..
ఆ కలానికి ఓ కవిత పూస్తే ఆ కవిత లో మళ్లీ నువ్వే పుట్టావు రా....
No comments:
Post a Comment